: కుటుంబంతో కలసి నేడు డెహ్రాడూన్ వెళ్తున్న జగన్
ఎన్నికల తతంగం ముగియడంతో కుటుంబ సభ్యులతో కలసి వైఎస్సార్సీపీ అధినేత జగన్ నేడు డెహ్రాడూన్ వెళ్తున్నారు. ఐదు రోజుల పాటు అక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. ఇప్పటికే డెహ్రాడూన్ వెళ్లడానికి ఆయన కోర్టు అనుమతి తీసుకున్నారు.