: రావి వెంకటరమణ అరెస్టు


గుంటూరు జిల్లా పొన్నూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి రావి వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసులో ఆయన అరెస్టుపై ఈ రోజు సాయంత్రం వరకు హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయనను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News