: పయ్యావులను అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం పొట్టిపాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ను వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారిని టీడీపీ కార్యకర్తలు నిలువరించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.