: సీఈసీ సంపత్ ను కలిసిన టీడీపీ నేతలు నామా, రమేష్ రాథోడ్


చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సంపత్ తో టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్ ఇవాళ సమావేశమయ్యారు. సీమాంధ్ర పోలింగ్ లో జరుగుతున్న అక్రమాలపై టీడీపీ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News