: రాజమండ్రిలోని సుబ్బారావుపేట కాలనీలో పోలింగ్ బహిష్కరణ


తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని సుబ్బారావుపేట కాలనీలో ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వలేదని, తమ సమస్యలు పట్టించుకోని కారణంగానే తాము ఓటేయడం లేదని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News