: పోలింగ్ బూత్ వద్ద కరుణాకర్ రెడ్డి తనయుడి హల్ చల్
తిరుపతి వైకాపా అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ హల్ చల్ చేశారు. తిరుపతిలోని 101వ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించారు. అభినయ్ ను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో, అతను తన అనుచరులతో కలసి వీరంగం వేశారు.