: రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ గృహ నిర్బంధం


అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ ను వెంకటాపురంలో పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News