: విద్యుత్ సమస్యలపై అసెంబ్లీని సమావేశపర్చండి: వైఎస్ విజయమ్మ డిమాండ్
విద్యుత్ ఛార్జీలపై హైదరాబాద్ లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశపర్చా
విద్యుత్ ఛార్జీలపై 4, 5 తేదీల్లో పునః సమీక్షిస్తామన్న ప్రభుత్వం అసెంబ్లీలో వివిధ పార్టీల సభ్యులతో చర్చించి, తమ ప్రకటన చేయాలన్నారు. అయితే విద్యుత్ ఛార్జీలు తగ్గించేంతవరకూ దీక్ష కొనసాగుతుందని విజయమ్మ స్పష్టం చేశారు.