: ఈ నెల 22న ఎంసెట్ పరీక్ష


ఈ నెల 22న ఎంసెట్ పరీక్ష జరగబోతోంది. ఇంజినీరింగ్ కు 523, మెడిసిన్ కు 227 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News