: కేంద్ర ఎన్నికల సంఘానికి నామా, రమేష్ రాథోడ్ ఫిర్యాదు
కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో జాతీయ ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ నగదు పంపిణీ చేయడంపై వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.