: పాకిస్థాన్ లో యూట్యూబ్ పై బ్యాన్


పాకిస్థాన్ లో యూ ట్యూబ్ పై బ్యాన్ విధించారు. ఈ మేరకు యూ ట్యూబ్ పై నిషేధం విధించాలని పాకిస్థాన్ పీపుల్ పార్టీ నేత షాజియా మర్రి డిమాండ్ చేస్తూ సమర్పించిన తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంటులో దిగువ సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు డాన్ పత్రిక తెలిపింది. పాక్ లో యూట్యూబ్ పై నిషేధ వేటు వేయడం ఇది మూడోసారి. ఇస్లామిక్ యేతర పలు అభ్యంతరకరమైన వీడియోలు ఉంచడంతో 2008, ఫిబ్రవరి 22లో తొలిసారి పాక్ టెలికమ్యూనికేషన్ అథారిటీ యూట్యూబ్ పై నిషేధం వేసింది. కొన్ని రోజులకే ఆ బ్యాన్ ను ఎత్తివేశారు.

  • Loading...

More Telugu News