: 283 కోట్లు పట్టుబడ్డాయి...పట్టుబడనివి ఇకెన్ని వందల కోట్లో...!


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 283 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దేశ వ్యాప్తంగా 2.13 కోట్ల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 131 కోట్ల రూపాయల నగదు, కోటి లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News