: నా కులాన్ని ప్రియాంక తక్కువగా చూస్తోంది: మోడీ


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక తన కులాన్ని తక్కువ చూపు చూస్తోందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. తాను నీచ రాజకీయాలకు పాల్పడ్డానని ప్రియాంక ఆరోపిస్తోందని... కింది స్థాయి కులానికి చెందినవాడిని కనుక తనవి నీచ రాజకీయాలా? అంటూ ప్రశ్నించారు. కోట్లాది మంది కన్నీరు తుడిచేది కింది స్థాయి రాజకీయాలే అని చెప్పారు.

  • Loading...

More Telugu News