: ఆ ఇంట్లో 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు


కడప జిల్లా సి.కె.దిన్నె మండలం సీఎంఆర్ పల్లిలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో దాచి ఉంచిన 30 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి ఏ పార్టీకి చెందినవి అనే విషయాన్ని వెల్లడించేందుకు వారు నిరాకరించారు.

  • Loading...

More Telugu News