అనంతపురం జిల్లాలో టీడీపీ శ్రేణులపై వైఎస్సార్సీపీ వర్గాలు దాడి చేశాయి. లేపాక్షి మండలంలో టీడీపీ ర్యాలీపై వైకాపా కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో 15 మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.