: ముంబయి 'కాంపా కోలా సొసైటీ' నివాసితులకు ఎదురుదెబ్బ


ముంబయి 'కాంపా కోలా సొసైటీ' నివాసితులకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ప్రస్తుతం అక్కడ ఇళ్లలో నివాసం ఉంటున్న వారంతా ఈ నెల 31లోగా సొసైటీని ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాము సొసైటీలో ఉండేందుకు గడువు పెంచాలంటూ వారు చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఇంకా సమయం పెంచేది లేదని తేల్చి చెప్పింది. గతేడాది ఖాళీ చేసేందుకు అక్కడి వారికి ఏడు నెలల సమయం ఇచ్చిన న్యాయస్థానం ఉండేందుకు మరో స్థలం చూపించలేదు.

  • Loading...

More Telugu News