: రాష్ట్ర విభజన అంశంపై గవర్నర్ సమీక్షా సమావేశం
రాష్ట్ర విభజన అంశంపై గవర్నర్ నరసింహన్ హైదరాబాదులో ఇవాళ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విభజన ప్రక్రియ పనులన్నీ ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల్లోనూ విభజన ప్రక్రియను పూర్తి చేయాలని నరసింహన్ అధికారులకు చెప్పారు.