: టోక్యో వణికింది... ఇళ్లు ధ్వంసమయ్యాయి


జపాన్ లో భూకంపం సంభవించింది. ఈ ఉదయం జపాన్ రాజధాని టోక్యో సమీపంలో సంభవించిన భూకంపం ధాటికి టోక్యో వణికిపోయింది. పలు నివాసాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 17 మంది గాయపడ్డారు. భూకంపాన్ని గుర్తించిన ప్రజలు పరుగులు తీశారు. కాగా రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6గా నమోదైంది.

  • Loading...

More Telugu News