: ఆరు సంచుల్లో డబ్బు లభ్యం...మధ్యాహ్నం నుంచి లెక్కిస్తున్న పోలీసులు
ఏలూరులోని భీమవరం-గరగపర్రు రోడ్డులో పోలీసులు తనిఖీలు చేపట్టగా, ఒక కార్ల దుకాణంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఆరు సంచుల్లో ఉన్న డబ్బును చాలా సేపటి నుంచి పోలీసులు లెక్కిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.