: మహిళా సాధికారతపై బాలీవుడ్ చిత్రం


నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలే ఇతివృత్తంగా త్వరలో ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కనుంది. బాలీవుడ్ నిర్మాత వివేక్ అగ్నిహోత్రి మహిళా సాధికారత ప్రధానాంశంగా సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. హీరోయిన్ గా తొలుత విద్యా బాలన్ ను అనుకున్నప్పటికీ, ఆమె ఇప్పటికే కహానీ చిత్రంలో నటించడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్టు చెప్పాడు. ప్రస్తుత సమాజం మహిళల మనుగడకు ఏమాత్రం అనుకూలంగా లేదన్న అంశాన్ని తమ చిత్రంలో ప్రధానంగా చర్చిస్తామని చిత్ర నిర్మాత తెలిపాడు. 

  • Loading...

More Telugu News