: విజయమ్మను వెళ్లిపొమ్మన్న పోలీసులు


వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను పోలీసులు వెళ్లిపొమ్మని సూచించారు. విజయనగరం జిల్లాలో విజయమ్మ రోడ్ షో నిర్వహించిన సందర్భంగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం లేకుండా రోడ్ షోలు నిర్వహించకూడదని, ఈ సమయంలో చిరంజీవి సమావేశం ఉన్నందున వెనుకకు వెళ్లిపోవాలని వారు ఆమెకు సూచించారు. దీనిపై విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News