: వెలవెలబోయిన సోనియా సభ


గుంటూరులోని ఏఎం కళాశాల మైదానంలో నిర్వహించిన సోనియా గాంధీ సభ వెలవెలబోయింది. సోనియా గాంధీ సభలో కుర్చీలన్నీ ఖాళీగా కన్పించాయి. రాష్ట్ర విభజనపై మండిపడుతున్న సీమాంధ్రులు, తమ వాస్తవ భావాలు వెలువడేట్టుగా సోనియా సభను బహిష్కరించారు. కాంగ్రెస్ నేతలు రఘువీరా, చిరంజీవి వంటి నేతలు మాట్లాడినప్పుడు కూడా కార్యకర్తల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఒక రకమైన నిస్సత్తువ ఆవరించింది.

  • Loading...

More Telugu News