: బంగారం బిస్కెట్లు దొరికాయి


భారత్, బంగ్లా సరిహద్దుల నుంచి భారీ ఎత్తున బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని అనడానికి ఆధారాలు లభించాయి. పశ్చిమ బెంగాల్ లోని ఇండో- బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని నదియా జిల్లాలో బాస్ పూర్ సరిహద్దు వద్ద బంగారం బిస్కెట్లను భారత భూభాగంలోకి విసిరారు. దీనిని గమనించిన భద్రతాధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 32 లక్షల రూపాయలు ఉంటుందని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News