: నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగిన లాలూప్రసాద్ యాదవ్


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ నిప్పులు చెరిగారు. మోడీని పాకిస్థాన్ పంపివేయాలని ఆయన అన్నారు. విపక్ష నేతలకు భారత్ లో స్థానం లేదని మోడీ చేసిన వ్యాఖ్యలకు లాలూ స్పందిస్తూ... మోడీనే ముందు పాకిస్థాన్ దేశానికి పంపించాలన్నారు. 2002 గుజరాత్ అల్లర్లకు కారణమైన మోడీ ఓ కసాయి అని లాలూ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News