: పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్


న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు 90 శాతం నిధులను కేంద్రమే సమకూరుస్తుంది. నిర్దిష్ట కాలంలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News