: గుంటూరు రైతుల పత్తికి విదేశీ మార్కెట్ కల్పిస్తాం: మోడీ


గుంటూరులో జరిగిన ఎన్డీఏ బహిరంగ సభలో మాట్లాడిన నరేంద్ర మోడీ తామున్నామంటూ సీమాంధ్ర రైతుల్లో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు. సీమాంధ్రలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ఇక్కడి రైతుల భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తున్నానని చెప్పారు. రైతులకు గిట్టుబిట్టు ధర రాకుంటే వారు సుఖంగా ఉండరన్నారు. గుంటూరు రైతులు పండించే పత్తికి అంతర్జాతీయ మార్కెట్ కల్పిస్తామని.. మిర్చి, పసుపు, పత్తికి ఎగుమతి సౌకర్యం కల్పిస్తామని మోడీ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News