: నేను గుంటూరు జిల్లాలోనే పుట్టాను: పవన్ కల్యాణ్


ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో జరిగిన ఎన్డీయే బహిరంగ సభలో సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ సభకు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... గుంటూరు జిల్లా అంటే తనకు అభిమానమని, జిల్లాలోని బాపట్లలోనే తాను పుట్టానని ఈ సందర్భంగా తెలియజేశారు.

  • Loading...

More Telugu News