: కాంగ్రెస్ ఓటమి ఖరారైంది: ప్రకాశ్ జవదేకర్
దేశ వ్యాప్తంగా నిన్న జరిగిన ఏడవ దశ ఎన్నికలతో కాంగ్రెస్ ఓటమి ఖరారైందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. గుంటూరులో జరగనున్న ఎన్డీయే బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని కాకుండా ప్రజలను విభజించిందని చెప్పారు. 'మోడీ పీఎం, బాబు సీఎం' ఇదే మీ అందరి నినాదం కావాలని కోరారు.