: ప్రధానికి యశ్వంత్ సిన్హా లేఖ ఓ 'రాజకీయ డ్రామా' : పీసీ చాకో


2జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో ప్రధానమంత్రికి బీజేపీ నేత యశ్వంత్ సిన్హా లేఖ రాయడంపై జేపీసీ ఛైర్మన్ పీసీ చాకో స్పందించారు. ప్రధానికి యశ్వంత్ సిన్హా లేఖ ఓ 'రాజకీయ డ్రామా' అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ విధంగా లేఖ రాయడం నిబంధనలకు వ్యతిరేకమన్నారు. కాగా, 2జీ కేసులో జేపీసీ విచారణ నుంచి ప్రధాన మంత్రిని, ఆర్ధిక మంత్రిని రక్షించేందుకు పీసీ చాకో ప్రయత్నిస్తున్నారంటూ యశ్వంత్ సిన్హా నిన్న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News