: 15న డిల్లీకి సీఎం కిరణ్, బొత్స!


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కు డిల్లీ నుంచి మళ్ళీ పిలుపు అందింది. ముఖ్యమంత్రితో పాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణను ఈ నెల 15న డిల్లీకి రావాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. 15న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులతో ఢిల్లీలో సమావేశం జరుగుతోంది.

  • Loading...

More Telugu News