: చెన్నై ఘటనపై హెల్ప్ లైన్ నంబర్లు ఇవే


బాంబు పేలుళ్ల నేపథ్యంలో క్షతగాత్రుల వివరాలతోపాటు ఇతర సమాచారం విషయంలో సాయం చేసేందుకు రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించారు. ఎక్కడి వారైనా దీనికి చేయవచ్చు 044-25357398. అలాగే, బెంగళూరు వారయితే 080-22356409, 22156553లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News