: పేలుళ్లపై సిట్ దర్యాప్తు: తమిళనాడు డీజీపీ


బెంగళూరు-గౌహతి ఎక్స్ ప్రెస్ లో జంట పేలుళ్ల కేసు దర్యాప్తును సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) నిర్వహించనున్నట్లు తమిళనాడు డీజీపీ కె.రామానుజమ్ తెలిపారు. బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. రైల్వే పోలీసులు దీనిపై కేసు నమోుదు చేస్తారని, సిట్ దర్యాప్తు చేపడుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News