కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుపై నారాయణగూడ పీఎస్ లో కేసు నమోదు అయింది. అంబర్ పేటలో బీజేపీ నేత క్షీర సాగర్ పై ఆయన చేయి చేసుకున్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ 341, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.