: నేరస్థులను అడ్డుకోండి...మంచి వారికి ఓటేయండి: అమీర్ ఖాన్
రాజకీయ పార్టీలు క్రిమినల్స్ కు టికెట్లు కేటాయించడం పట్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పార్టీల్లో నేరస్థులు ఉన్నారని, అలాంటి వారిని అడ్డుకుని, వారిని పార్లమెంటుకు పంపకుండా ఉండాలంటే వారికి ఓటు వేయకుండా ఉండాలని అమీర్ ఖాన్ సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.