: స్లిప్పులు లేకపోయినా ప్రాబ్లం లేదు... ఓటు వేయవచ్చు: భన్వర్ లాల్
స్లిప్పులు లేకపోయినా ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఏదో ఒక ఐడీ కార్డు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెప్పారు. ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు అవడంపై స్పందిస్తూ... ఎవరైనా ఇళ్లు మారి ఉంటే వారి పేర్లను తొలగించి ఉండవచ్చని తెలిపారు.