: తెలంగాణలో ఎన్నికల పర్యవేక్షణాధికారులుగా 14 మంది ఐపీఎస్ లు


తెలంగాణ ప్రాంతంలో రేపు (బుధవారం) జరుగనున్న ఎన్నికలను పర్యవేక్షించేందుకు 14 మంది ఐపీఎస్ అధికారులను నియమిస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక ఐపీఎస్ అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

* హైదరాబాద్ - గోవింద్ సింగ్, వేణుగోపాలకృష్ణ, శ్రీనివాసరావు
* హైదరాబాద్ సౌత్ - వినయ్ రంజన్ రే
* సైబరాబాద్ - వేంకటేశ్వరరావు
* మెదక్ - శ్రీకాంత్
* రంగారెడ్డి - రవిచంద్ర
* మహబూబ్ నగర్ - త్రివిక్రమ్ వర్మ
* కరీంనగర్ - చంద్రశేఖరరెడ్డి
* ఆదిలాబాద్ - రాజేష్ కుమార్
* నల్గొండ - వెంకట్రామిరెడ్డి
* వరంగల్ - తుషార్ త్రిపాఠి, సీఎస్ఆర్ కేఎల్ఎన్ రాజు

  • Loading...

More Telugu News