: గ్యాస్ లీకై చెలరేగిన మంటలు... భయంతో జనం పరుగులు


గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని బోడుప్పల్ లోని ఓ అపార్ట్ మెంటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వంటగ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో అపార్ట్ మెంటు వాసులు బయటకు పరుగులు తీశారు. సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News