: క్యాన్సర్‌ మందుల గొడవ : స్విస్‌ కంపెనీకి సుప్రీం బ్రేకు


భారతదేశంలో ఏ మందుల కంపెనీలు కూడా.. బ్లడ్‌ క్యాన్సర్‌కు మందులు తయారు చేయకుండా నిరోధించాలని.. స్విట్జర్లాండ్‌ కుచెందిన నోవర్టిస్‌ కంపెనీ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆ సంస్థ తయారుచేసే గ్లివిక్‌ మందుకు పేటెంట్‌ హక్కులు కట్టబెట్టడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. చెన్నైలోని ఇంటెక్చువల్‌ ప్రాపర్టీ అప్పిలేట్‌ బోర్డు (ఐపీఏబీ) నోవర్టిస్‌ వారి విజ్ఞప్తిని తిరస్కరించిన తర్వాత వారు సుప్రీంను ఆశ్రయించారు. ఈ సంస్థ మన దేశంలో వారి మందును 1.2 లక్షల రూపాయలకు అమ్ముతోంటే.. ఇదే చికిత్స అందిస్తున్న మన స్వదేశీ సంస్థల మందులు కేవలం రూ.8000 కే దొరుకుతున్నాయి. ఆ మందులన్నిటినీ అడ్డుకోవాలని నోవర్టిస్‌ వారి కుట్ర. అయితే సుప్రీం తీర్పుతో దానికి బ్రేక్‌పడిరది. 

  • Loading...

More Telugu News