: ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నంలో డౌన్సిండ్రోం బాలుడు
వైకల్యాన్ని జయించి అద్భుతాలను సాధించిన ఎందరి ఉదంతాలో మనకు తారసపడుతుంటాయి. ఇదికూడా అలాంటిదే. న్యూయార్క్‌కు చెందిన ఇలీ రైమర్ అనే కుర్రాడు డౌన్సిండ్రోం (ఎదుగుదల లోపం)తో బాధపడుతున్నాడు. అతడు ఓ బృందంలో సభ్యునిగా రెండు వారాల పాటు ట్రెక్కింగ్ చేసి.. 17600 అడుగుల ఎత్తులో ఉండే ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నాడు. అక్కడినుంచి ఎవరెస్ట్ అధిరోహించాలంటే ఇంకా సుమారు 12వేల అడుగుల ఎత్తు వరకు వెళ్లాల్సి ఉంటుంది. వైకల్యం ఉన్నప్పటికీ ఆ మాత్రం ఘనత సాధించిన తొలి యువకుడిగా రైమర్ న్యూయార్క్‌లో రికార్డు సృష్టించాడు.
- Loading...
More Telugu News
- Loading...