: సచివాలయంలో అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందేనా?
సచివాలయంలోని ముఖ్యమంత్రి ఉండే సమతా బ్లాక్ లో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందేనా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ప్రమాదంలో ముఖ్యమైన ఫైళ్లు, కంప్యూటర్లు బుగ్గిపాలయ్యాయి. దీంతో ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేక ఎవరైనా కావాలని చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.