: తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ సభలో లేరు: సోనియా గాంధీ


తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ లోక్ సభలో లేరని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. మెదక్ జిల్లా ఆందోల్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పీఠమే కేసీఆర్ లక్ష్యమన్నారు. టీఆర్ఎస్ నేతల భాష విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందన్నారు. స్వార్ధం, స్వప్రయోజనాల కోసమే ఆ పార్టీ పాకులాడుతోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News