: పేదవాడి మనసు తెలిసిన నేతను ఎన్నుకోండి: జగన్


పేదవాడి మనసును, బాధలను అర్థం చేసుకోగలిగిన నాయకుణ్ణే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని వైఎస్సార్సీపీ నేత జగన్ కోరారు. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో... రాష్ట్రానికే కాకుండా, దేశానికే చాటి చెప్పిన వ్యక్తి వైఎస్ అని చెప్పారు. విశ్వసనీయత, నిజాయతీకి... కుళ్లు, కుతంత్రాలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఓటేసే ముందు ఓ క్షణం ఆలోచించాలని... విశ్వసనీయత గల వ్యక్తికే ఓటు వేయాలని చెప్పారు.

  • Loading...

More Telugu News