: ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి తెలంగాణ తెచ్చుకుంటాం : విజయశాంతి


విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజల్ని పీక్కు తింటున్నారని మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ నేత విజయశాంతి మండిపడ్డారు. ఎప్పుడు పడితే అప్పుడు ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ప్రజలను రాబందులా పీక్కుతింటోందని ఆమె విమర్శించారు. కరెంటు కోతలతో ప్రభుత్వం రైతుల పొట్టగొడుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి తెలంగాణ తెచ్చుకుంటామని విజయశాంతి తెలిపారు. 

  • Loading...

More Telugu News