: హెలికాప్టర్ కు అనుమతి లేక రోడ్డు మార్గంలో హైదరాబాద్ వస్తున్న సుష్మ


వరంగల్ జిల్లా హన్మకొండ బహిరంగ సభలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ కు ఏటీసీ అనుమతి లభించలేదు. దీంతో ఆమె రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయల్దేరారు.

  • Loading...

More Telugu News