: సంగారెడ్డిలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ... పాల్గొన్న ఆజాద్


మెదక్ జిల్లా సంగారెడ్డిలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ జరుగుతోంది. ఈ ర్యాలీలో ఎన్నికల ప్రచారం చేసేందుకు వచ్చిన కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్, జగ్గారెడ్డి, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ, ఉద్యమంలో పాల్గొనని వారికి టికెట్లు ఇచ్చి తెలంగాణకోసం కష్టపడ్డవారికి టీఆర్ఎస్ అన్యాయం చేసిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News