: రేపు, ఎల్లుండి చిత్తూరు జిల్లాలో షర్మిల ప్రచారం


వైఎస్సార్సీపీ నాయకురాలు షర్మిల ఈ నెల 27, 28 తేదీల్లో చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 27వ తేదీన ములకలచెరువు, మదనపల్లె, పుంగనూరు, కుప్పం, వి.కోట, బంగారుపాళెం సభల్లో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి తిరుపతిలో బస చేస్తారు. 28వ తేదీన శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి, కడప జిల్లాకు వెళతారు.

  • Loading...

More Telugu News