బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ రేపు తెలంగాణలో సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు నర్సాపూర్, వరంగల్, చౌటుప్పల్, హైదరాబాదులలో నిర్వహించే పార్టీ బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు.