: శోభానాగిరెడ్డి కారు డ్రైవర్ అదృశ్యం
వైఎస్సార్సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి మరణానికి కారణమైన కారు డ్రైవర్ నాగేంద్ర కనపడకుండా పోయాడు. ప్రమాదంలో గాయపడిన నాగేంద్ర నంద్యాలలోని సాయివాణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, ఆశ్చర్యకరమైన రీతిలో ఆసుపత్రి నుంచి నాగేంద్ర అదృశ్యమైపోయాడు. కనిపించకుండా పోయిన నాగేంద్ర గురించి అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.