: కీలక పారిశ్రామిక రంగాల్లో వృద్ధి రేటు క్షీణత


కీలక పారిశ్రామిక రంగాల్లో 2.5 శాతం మేర వృద్ధి రేటు క్షీణించింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు ఇంతగా క్షీణించడం ఇదే తొలిసారి. సహజవాయువు ఉత్పత్తి లో 20 శాతం, బొగ్గు 8 శాతం, విద్యుదుత్పత్తి 4.1 శాతం, ముడిచమురు 4శాతం క్షీణత నమోదైంది.  గతేడాది ఫిబ్రవరిలో ఈ రంగాల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంది. 

  • Loading...

More Telugu News