: టుస్సాడ్ మ్యూజియంలో జుకెర్ బర్గ్ మైనపు బొమ్మ


మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ మైనపు బొమ్మను తాజాగా ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్ అయిన లండన్ కు చెందిన వాక్స్ మ్యూజియం తన కొత్త బ్రాంచ్ ను శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసింది. జూన్ లో ప్రారంభంకానున్న ఈ మ్యూజియం ప్రమోషన్ లో భాగంగా మొట్టమొదట జుకెర్ బొమ్మను ఉంచారు. హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో, రికార్డింగ్ ఆర్టిస్టు రిహన్నా మైనపు బొమ్మలు కూడా ఉంచారు.

  • Loading...

More Telugu News